నీకు = నేడును రేపును ఎల్లప్పుడును =
సమకూడిన స్తుతిగానం నీకిలలో ||స్తుతి||
1. మనసుయు నాలుకయు - నీకు అనుదినం
స్తుతిజేయు = జనక కుమార నీకై స్తోత్రము
ఘనతయు మహిమయు కలుగును గాక ||స్తుతి||
2. వేడుకొనకముందే - ప్రార్ధన - వినియుంటివి
దేవా = నేడును రేపును ఎల్లప్పుడును =
సమకూడిన స్తుతిగానం నీకిలలో ||స్తుతి||
No comments:
Post a Comment