సుధలు చిందు ఆ నామమును భువిని నేనుచాటెద(2)
||మధురమైన||
1. ఎంత ఘోరపాపులనైన మార్చివేయును - ఎంత కఠిన హృదయములైనా కరిగిపోవును (2)
యేసు కరుణ వాక్కులే ప్రేమ పూరితం (2) ||మధురమైన||
2. ఎంచలేని దివ్య ప్రేమ యేసు సిల్వ ప్రేమ - ఎంచిచూడ ఏదిలేదు మంచితనము నాలో (2)
యేసు రక్తధారాలే క్షమా సహితము (2) ||మధురమైన||
3. కష్టమైన నష్టమైన క్రీస్తే ఆశ్రయం - హింసయైన బాధయైన లేదు ఏ భయం (2)
యేసు మధురనామమే రక్షణకారకం (2) ||మధురమైన||
__________________________
Mathuramaina ee samayaana - Prabhuni paata padana - Sudhalu chindhu aanamamuna Bhuvini nenu chateda (2) ||Mathuramaina||
Yentha ghora populanaina maarchiveyunu -
Yentha katina hrudayamulina karigipovunu(2)
Yesu Karuna vakkule premapuritham (2) ||Mathuramaina||
Yenchaleni divya Prema yesu silva prema -
Yenchichuda yediledu manchitanamu nalo(2)
Yesu raktha dharale kshama sahitamu (2). ||Mathuramaina||
Kashtamaina nastamaina kreeste ashrayam -
Himsayaina bhadayaina ledu ye bhayam (2)
Yesu madhura namame rakshanakarakam (2) ||Mathuramaina||
DOWNLOAD MP3 SONG HERE 👇l
No comments:
Post a Comment