||యేసుకు||
యేసు సమసిన సిల్వచెంత -నే ప్రార్ధించిన స్థలమందు
రక్తము ద్వార మన్నింపబడితిన్ - యేసుకు మహిమ
||యేసుకు||
ఆశ్చర్యముగా ఉల్లము మారెను - యేసుకు ఆలయ
మాయెను సిల్వ యొద్దనటులాయెను-యేసుకుమహిమ
||యేసుకు||
పాపము తీర్పు ప్రభావనది - నన్ను స్వస్థపరచినది యేసునిచే నీస్థితి కల్లెను - యేసుకు మహిమ
||యేసుకు||
ఈ జీవయూట యొద్దకురా-నీ హృదయంబిమ్ము యేసు నకు -మున్గిన నీపాపము పోవును -యేసుకు మహిమ
||యేసుకు||
No comments:
Post a Comment