మేస్సయా.. నా తీయ్యని తలంపులు నీవేనయ్యా (2)
1. పగలు మేఘ సంభమై - రాత్రి అగ్ని స్తంభమై
నా పితరులను.. ఆవరించి.. ఆదరించిన మహానీయుడవు (2)
పూజనీయుడా నీతి సూర్యుడా - నిత్యము నాకనుల మెదలుచున్నవాడా ||యేసయ్యా||
2. ఆత్మీయ పోరాటాలలో - శత్రువు తంత్రాలన్నిటిలో
మెలకువ కలిగి ఎదిరించుటకు - శక్తితో నింపిన షాలేమురాజా (2)
విజయశీలుడా పరిశుద్ధాత్ముడా - నిత్యము నాలోనే నిలచియున్నవాడా ||యేసయ్యా||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment