Sarvalokambula Sthothra Geethamu | సర్వలోకంబుల స్తోత్ర గీతము

సర్వలోకంబుల స్తోత్ర గీతము
సర్వోపకారుం డేసు నామమే
సత్యము నిత్యము జీవము మోక్షము
రక్షణ ద్వారము ఈ నామమే
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయ యనిపాడి ఆ నామమునే మరి చాటుదము

పావనమైన నామమదే
పాపులన్ పిలిచిన నామమదే
కలువరి గిరిలో తుళువలు చేసిన
సిలువను పొందిన నామమదే
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయ యనిపాడి ఆ నామమునే మరి చాటుదము

అందుల బ్రోచిన నామమదే
నిందలన్ కోర్చిన నామమదే
బంధము ద్రుంచి నిబంధన గాచిన
సుందర యేసుని నామమదే.                     ||సర్వ||
====================================
Sarvalokambula sthothra geethamu Sarvopakaran desu namame 
sathyamu nithyamu jeevamu mokshamu rakshana dwaramu ee namame 
Haleluiah Haleluiah Haleluiah Haleluiah Haleluiah yani Paadi Aa Namamune mari chatudamu 

Pavanamayina Namamade 
Papulan pilachina Namamade 
Kaluvari girlo thuluvalu chesina 
Siluvanu pondina Namamade 
Haleluiah Haleluiah Haleluiah Haleluiah Haleluiah yani Paadi Aa Naamamune mari chatudamu

Andhula Brochina Namamade 
Nindalan korchina Namamade 
Bandhamu trunchi Nibandana Gachina 
Sundara Yesuni Namamade       ||sarva||

No comments: