శ్రీ యేసా మా రక్షణ కర్తా (2)
శరణు శరణు మాదేవా యెహోవా-
మహిమాన్విత చిర జీవనిధి (2) ||భజియింతు||
1. విమల సెరాపులు దూత గణంబులు
చూడగ లేని తేజోనిధివే (2)
మా యాగములకై సిలువ మ్రానుపై
దీనుడవై మరణించితివే (2) ||శరణు||
2. ప్రప్రధముడ మరి కడపటి వాడా -
మృతుడై బ్రతికిన నిరత నివాసి (2)
నీ భజనయే మా జీవాధారం -
చేకొనవే మాస్తుతి ధూపం (2) ||శరణు||
- రంజిత్ ఓఫిర్
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment