125
సుమెయోను పాట
రా -శంకరాభరణము, తా - త్రిపుట
(చాయ: నాకాలగతు లెవ్వి)
నీ సమాధానము - దాసుని కిప్పుడు - నాధా దేవా = యిచ్చి - నీ మాటచొప్పున - పోనిచ్చుచున్నావు - నాధా దేవా ||నీ సమా||
1.అన్యులకు నిన్ను - బయలు పరచెడి - వెలుగుగాను = నీకు - నణగు ప్రజలైన - ఇశ్రాయేల్ వారికి - మహిమగాను ||నీ సమా||
2.నరులకై నీవు ఏ - ర్పరచిన రక్షణన్ - నాధా దేవా = యిదిగో - నాకనులు చూచి యా - నందించుచున్నవి - నాధాదేవా ||నీ సమా||
3.తండ్రికి సుతునికి బరిశుద్ధాత్మకును - గలుగుగాక = మహిమ - తరుగక సదాకాలము - యుగ యుగములకును - గలుగు నామేన్ ||నీసమాధాన||
- సమూయేలు పాక్యనాధము
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment