ఇంత వరకూ నా బ్రతుకులో - నీవు చేసిన మేళ్ళకై ||లెక్కించ||
1.ఆకాశ మహాకాశముల్ - దాని క్రిందున్న ఆకాశము
భూమిలో నివసించువన్నీ - ప్రభువా నిన్నే కీర్తించును ||లెక్కించ||
2.అడవిలో నివసించువన్నీ - సుడిగాలియు మంచును
భూమిపై నున్న వన్నీ - దేవా నిన్నే పొగడును ||లెక్కించ||
3.నీటిలో నివసించు ప్రాణుల్ - ఈ భువిలోని జీవరాశుల్
ఆకాశమున ఎగురువన్నీ - ప్రభువా నిన్నే కీర్తించును ||లెక్కించ||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment