నీ ఋణము - నే తీర్చగలనా ...
కొనియాడి పాడి నీ సాక్షిగా నే -
ఇలలో జీవించనా - ఇలలో జీవించనా
1.గాయపడిన సమయాన - మంచి సమరయునిలా -
నా గాయాలు కడిగిన దేవా - ఆకలైన వేళలో ఆహారమిచ్చి - నన్ను పోషించినావు దేవా (2)
నిను విడువను ఎడబాయననినా (2)
నా యేసయ్యా...||దిన||
2.నా బలహీనతయందు - నా సిలువను మోస్తూ - నిన్ను పోలి నేను నడిచెదన్ - వెనకున్నవి మరచి ముందున్న వాటికై - సహనముతో పరుగెత్తెదన్ (2)
ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము (2)
నేను పొందాలని.. || దిన||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment