Kummari O Kummari | కుమ్మరి ఓ కుమ్మరి

562
కుమ్మరి ఓ కుమ్మరి - జగదుత్పత్తిధారి 
జిగట మన్నైన నావంక - చల్లగ చూడుమయ్యా||కుమ్మ||

1.పనికి రాని పాత్రనని పారవేయకుమా - పొంగిపొరలు పాత్రగా నన్ను నింపుమా 
సువార్తలోని పాత్రలన్నీ - శ్రీయేసున్ పొగడుచుండ
సాక్షిగ నుండు పాత్రగజేసి -
సత్యముతో నింపుము తండ్రి||కుమ్మ||

2.విలువలేని పాత్రను నేను - కొనువారు లేరెవ్వరు (2)
వెలలేని నీదు రక్తంబుతో - వెలుగొందు పాత్రగ జేసి
ఆటంకముల నుండి తప్పించి నన్ను 
ఎల్లప్పుడు కావుమయ్యా పగిలియున్న పాత్రన్ నేను -
సరిజేసి వాడుమయ్యా ||కుమ్మరి||

4. లోకాశతో నిండి ఉప్పొంగుచు - మార్గంబునేదప్పితిన్
మనుషేచ్ఛలన్నియు - స్థిరమనుచునే మనశ్శాంతి కోల్పోతిని 
పోగొట్టుకున్న పాత్రయనుచు - పరుగెత్తి నిన్ను పట్టితి
ప్రాణంబు నాలో నున్నప్పుడే - నీ పాదంబుల్ నే పట్టితిన్||కుమ్మరి||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: