యిదిగో నా స్తుతుల సింహాసనం -
నీలో నివసింపజేసినందునా (2)
||కృపా||
1. ఏ అపాయము నా గుడారము - సమీపించనీయక
నా మార్గము లన్నిటిలో - నీవె నా ఆశ్రయమైనందున
||కృపా||
2. చీకటి నుండి వెలుగులోనికి - నన్ను పిలచిన తేజోమయా రాజవంశములో - యాజకత్వము చేసెదను
||కృపా||
3. నీలో నిలచి ఆత్మఫలములు - ఫలించుట కొరకు
నాపైన నిండుగా - ఆత్మ వర్షము క్రుమ్మరించు
||కృపా||
4. ఏ యోగ్యత లేని నాకు - జీవకిరీట మిచ్చుటకు
నీ కృప నను వీడక - శాశ్వత కృపగా మారెను
||కృపా||
No comments:
Post a Comment