Sthothram chellinthumu l స్తోత్రం చెల్లింతము

694
స్తోత్రం చెల్లింతము - స్తుతిస్తోత్రము చెల్లింతము 
యేసునాధుని మేలులు తలంచి (2) ||స్తోత్రం||

1.దివారాత్రములు కంటిపాపవలె కాచి (2)
దయగల హస్తముతో - బ్రోచి నడిపించితివి (2) ||స్తోత్రం||

2.గాఢాంధకారములో కన్నీటి లోయలలో
కృశించి పోనీయక - కృపలతో బలపరచితివి ||స్తోత్రం||

3.సజీవయాగముగా మన శరీరము సమర్పించి 
సంపూర్ణ శుద్ధినొంద - శుద్ధాత్మను నొసగితివి ||స్తోత్రం||

4.సియోసు మార్గములో పలుశోధనలు రాగా 
సాతాన్ని జయించుటకు - విశ్వాసము నిచ్చితివి ||స్తోత్రం||

5.సిలువను మోసుకొని సువార్తను చేపట్టి 
యేసుని వెంబడింప - ఎంత భాగ్యము నిచ్చితివి ||స్తోత్రం||

6.పాడెద హల్లెలూయ- మరణాంతము హల్లెలూయ
సదపాడెద హల్లెలూయ-ప్రభుయేసుకు హల్లెలూయ ||స్తోత్రం||
-------------------------------------
Sthothram chellinthumu - sthuthi sthothram chellinthamu - yesunaadhuni melluluthalachi ||Sthothram||

1.Divarathramulu - kanti papavale kaachi
Dayagala hasthamutho - brochi nadipinchithivi ||Sthothram||

2.Ghadandhakaramulo - Kanneeti loyalalo
Krushinchi poniyakaa - Krupalathobhala parachithivi ||Sthothram||

3.Sajeeva yagamugaa - Mana shariramu samarpinchi - 
Sampoorna shuddi nondhaa Shudhatmanu nosagithivi ||Sthothram||

4.Siyonu maargamulo - Palu shodhanalu raaga -
Sathanni jayinchutaku - Vishwasamu nichithivi ||Sthothram||

5.Siluvanu mosukoni - Suvaarthanu chepatti 
Yesuni vembadimpa - Yentha bhagyamu nichithivi ||Sthothram||

6.Paadeda hallelujah - Marananthamu hallelujah -
Sada paadeda hallelujah - Prabhu yesuku hallelujah ||Sthothram||

DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: