695
సిలువ చెంత చేరిన నాడు -
కలుషములను కడిగివేయు (2)
పౌలు వలెను సీల వలెను (2)
సిద్దపడిన భక్తులజూచి (2)
1. కొండలాంటి బండలాంటి -
మొండి హృదయంబు మండిచును (2)
పండి యున్న పాపులనైన (2) -
పిలచుచుండే పరముచేర (2)
2. వంద గొర్రెల మందలోనుండి -
ఒకటి తప్పి ఒంటరి యాయె (2)
తొంబది తొమ్మిది గొర్రెల విడచి (2) -
ఒంటరియైన గొర్రెను వెదకెన్ (2)
3. తప్పిపోయిన కుమారుండు -
తండ్రిని విడచి తరలిపోయె (2)
తప్పు తెలసి తిరిగి రాగా (2) -
తండ్రి యతని చెర్చుకొనెను (2)
4. పాపి రావా పాపము విడచి -
పరిశుద్దుల విందులో చేర (2)
పాపుల గతిని పరికించితివా (2) -
పాతాలంబే వారి అంతము (2) ||సిలువ||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment