Thandri deva thandri deva | తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం

తండ్రి దేవా తండ్రి దేవా - నా సర్వం నీవయ్యా
నీవుంటే నాకు చాలు (2)
నా ప్రియుడా నా ప్రాణమా - నిన్ ఆరాధించెదన్
నా జీవమా నా స్నేహమా - నిన్ ఆరాధించెదన్ (2)

1.నీ ప్రేమ వర్ణించుట - నా వల్ల కాదయ్యా
నీ కార్యము వివరించుట - నా బ్రతుకు చాలదయ్యా (2)
తండ్రి దేవా నా ఆనందమా - నీ వడిలో నాకు సుఖము (2)

2.నా ప్రాణ స్నేహితుడా - నీ సన్నిధి పరిమళమే
జుంటె తేనె కన్నా - నీ ప్రేమ మధురమాయ్యా (2)
తండ్రి దేవా నా ఆనందమా - నీ వడిలో నాకు సుఖము (2)
DOWNLOAD MP3 SONG HERE 👇

2 comments:

Vinayvinay said...

Super🙏🥰🥰🥰🥰😍

Unknown said...

mice