Premamruthi Krupaanidhi | ప్రేమామృతి కృపానిధి నడిపించు

ప్రేమామృతి కృపానిధి – నడిపించు సారధి
నీ ప్రేమయే నా ధ్యానము.. నీ సేవయే నా ప్రాణము.. నీవే నా గానము… ||ప్రేమామృతి||

1. ఎదుట నిలిచి నీవు ఉంటే భయము లేదిక
ఎండమావి నీరు చూసి మోసపోనిక… 
సాగిపోయే నీడ చూసి కలత చెందక .నీకై జీవించేదా…. ||ప్రేమామృతి||

2. సంద్రమందు అల్లలవోలె అలసిపోనిక ధరణిలోని ధనము చూసి ఆశ చెందక 
భారమైన జీవితాన్ని సేదతీర్చిన. నీ ప్రేమ పొందెదా… ||ప్రేమామృతి||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: