వివాహమన్నది పవిత్రమైనది - ఘనుడైన దేవుడు ఏర్పరచినది
1.ఎముకలలో ఒక ఎముకగా - దేహములో సగ భాగముగా
నారిగా సహకారిగా - స్త్రీని నిర్మించినాడు దేవుడు
2.ఒంటరిగా ఉండరాదని - జంటగా ఉండ మేలని
శిరస్సుగా నిలవాలని - పురుషుని నియమించినాడు దేవుడు
3.దేవునికి అతి ప్రియులుగా - ఫలములతో వృద్ధి పొందగా వేరుగానున్న వారిని - ఒకటిగ ఇల చేసినాడు దేవుడు
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment