కృపయు సత్యము కలిసి వెలసెను క్రీస్తు రాజుగా-
మహిమ రూపము మనిషి ఆయెను బాలయేసుగా (2) హల్లెలూయ హల్లెలూయ (8)
1.ప్రవచనం పరిపూర్ణమై - కాలము సంపూర్ణమైై (2)
సకల ప్రజలకు రక్షణే - సంతస వార్తయై (2) ||కృపయు||
2.గ్రుడ్డివారికి దృష్టియై - బాధితులకు విమోచనై(2) బీదలకు సువార్తయై - రక్షణ మార్గమై (2) ||కృపయు||
3.నిత్యుడైన తండ్రియై - సత్యమున కాధారుడై(2)
శాంతికే నిలయమై - నిత్యజీవమై (2) ||కృపయు||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment