మధురమైన నీ పెళ్ళి - మా కంటివెలుగు ఓ తల్లి (2)
1. అణుకువ అనురాగముతో అందరి మన్నన పొందాలి -
ఆదర్శగృహిణివై నీ యింటిని ఆనంద గృహముగా తీర్చాలి (2)
ఆత్మీయ వరములు - మెండుగా నీ ముంగిట వర్షించాలి (2) నీ అక్కరలన్నీ తీరాలి ||అనురాగ||
2. కలిమి లేములలో కృంగక - కరములు జోడించి వేడాలి -
కరుణామయుని కనికరం - కలకాలం నీకుండాలి (2)
కన్నవారింటి గౌరవం - కలకాలం కాపాడాలి( 2) నీ యింటి పేరు నిలపాలి ||అనురాగ||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment