అందుకోలేకున్నాను
నా చేయి పట్టుకో నా రక్షకా -
నా చేయి పట్టుకో నా యేసయ్యా ||ఆశయితే||
1.నీలోనే నేను నిలవాలని -
నీ ఆత్మలో నేను నడవాలని (2)
నీ రూపునే పొందుకోవాలని -
నీ మనస్సు నాకిల కావాలని (2) ||ఆశయితే||
2.నీ ప్రేమనే కలిగి ఉండాలని -
నీ ఫలము నాలో పండాలని (2)
నీ కృపతో నా మది నిండాలని -
ఆత్మాగ్ని నాలో ఉండాలని (2) ||ఆశయితే||
3.ఆనాటి పౌలులా బ్రతకాలని -
ఆశ్చర్య కార్యాలు చేయాలని (2)
ఆత్మీయ శిఖరాల నెక్కాలని -
అపవాదిని చితక త్రొక్కాలని (2) ||ఆశయితే||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment