నాలోనా. నాలోనా. నాలోనా..నాలోనా
||శుద్ధ||
నీ వాత్సల్యము- నీ బాహుల్యం -
నీ కృప కనికరము చూపించుము (2)
పాపము చేశాను - దోషినైయున్నాను (2)
తెలిసియున్నది నా అతిక్రమమే-
తెలిసియున్నది నా పాపములే (2)
నీ సన్నిధిలో - నా పాపములే ఒప్పుకొందునయ
||శుద్ధ||
నీ జ్ఞానమును- నీ సత్యమును -
నా అంతర్యములో పుట్టించుము (2)
ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం
కలుగజేయుము నా హృదయములో (2)
నీ సన్నిధిలో- పరిశుద్దాత్మతో నన్ను నింపుమయా
||శుద్ధ||
No comments:
Post a Comment