Manava Jaathiki Manasuna | మానవ జాతికి మనసున

మానవ జాతికి.. మనసున నీతికి.. సృష్టికర్తవు నీవే 
శాప విమోచన.. పాపికి రక్షణ.. మోక్ష ప్రదాతవు నీవే 
ప్రభో.. ఓ యేసు క్రీస్తు నీరాక ఇలలో తధాస్తు ||మానవ||

అంధుల పాలిట వెలుతురు నీవే - బాందుల పాలిట గమ్యము నీవే
ఎందు వెదకిన రూపము నీవే - అందరి మదిలో దీపము నీవే
ప్రభో.. ఓ యేసు క్రీస్తు నీ నామ గానం శ్రీరస్తు ||మానవ||

బాధలలోన ఓర్పువు నీవే - వేదనలోన ఓదార్పు నీవే
రోదనలోన కరుణవు నీవే - శోధనలోన ఆశ్రయ మీవే
ప్రభో.. ఓ యేసు క్రీస్తు నీ వాక్య ధ్యానం శుభమస్తు ||మానవ||
_______________________________
Manava Jaathiki Manasuna neethiki shrushtikarthavu neeve 
Shaapa vimochana paapiki Rakshana moksha Pradhatavu neeve
Prabho o yesukreesthu nee raaka elalo thadhasthu ||Manava||

Andhula paalita veluturu neeve 
Bhandula paalita gamyam neeve
Yendu vedakina rupamu neeve 
Andari madhilo deepamu neeve
Prabho o yesukreesthu nee naama gaanam shreerasthu

Bhaadalalona orpuvu neeve 
Vedhanalona odaarpu neeve
Rodhanalona karunavu neeve
Shodhanalona aashrayamu neeve
Prabho o yesukreesthu nee vaakya dhyanam shubhamasthu
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: