Kuthuhala marbhatame | కుతూహల మార్భాటమే

కుతూహల మార్భాటమే - నా యేసుని సన్నిధిలో
ఆనందమానందమే - నా యేసుని సన్నిధిలో (3)

1.పాపమంత పొయెను - రోగమంత తొలగెను యేసుని రక్తములో - 
క్రీస్తునందు జీవితం - కృపద్వారా రక్షణ పరిషుద్ద ఆత్మలో (2)

2.దేవాది దేవుడు - ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే - ఆత్మలోన దేవుడు - గుర్తించె నన్ను అద్బుత మద్బుతమె (2)

3.శక్తినిచ్చు యేసు - జీవమిచ్చు యేసు  జయంపై జయమిచ్చును -
ఏకముగా కూడి - హోసన్నపాడి ఊరంతా చాటెదము(2)

4.బూరద్వనితొ - పరిషుద్దులతో యేసు రానై యుండే -
ఒక్క క్షణములోనే - రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిధాం (2)
---------------------------------------
Kutuhala marbhatame naa yesuni sannidhilo -
Aanandamaanandame naa yesuni sannidhilo (3)

1.Papamantha poyenu - rogamantha tholagenu yesuni rakthamulo
Kreesthunandu jeevitham - krupa dhwara rakshana parishuddha aatmalo (2) ||Kutu||

2.Devaadi devudu prathiroju nivasinche devaalayam nene
Aathma lona devudu - gurtinche nannu - adbhutamadbhutame (2) ||Kutu||

3.Sakthi nichhu yesu- jeevamichhu yesu- jayampai jayamichhunu
Yekamuga koodi - hosanna paadi - urantha chaatedamu (2) ||Kutu||

4.Bura dhwanitho- parishuddhulatho - Yesu raanai yunde
Okka kshanamulone - rupantharam pondhi 
Mahimalo praveshidham ||Kutu||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: