Prema Shashwatha Kalamundunu | ప్రేమ శాశ్వత కాలముండును

ప్రేమ శాశ్వత కాలముండునుు - ప్రేమ అన్నిటిలో శ్రేష్టము (2)

ప్రేమ విలువ సిలువ జూపె -  ప్రేమ ఎట్టిదో ప్రభువు నేర్పె(2)
ప్రేమ చూపు నరుల యెడల– ప్రేమ కలిగియుండు ప్రియుడా ||ప్రేమ||

ప్రేమలో దీర్ఘశాంతము – ప్రేమలో దయాళుత్వము (2) 
ప్రేమ సహింప నేర్పును – ప్రేమ కలిగియుండు ప్రియుడా ||ప్రేమ||

ప్రేమలో డంబముండదు - ప్రేమ ఉప్పొంగదెప్పుడు (2) 
ప్రేమలో తగ్గింపున్నది - ప్రేమ కలిగియుండు ప్రియుడా ||ప్రేమ||

ప్రేమలో సత్యమున్నది - ప్రేమ సంతోష మిచ్చును (2) 
ప్రేమయే సమాధానము - ప్రేమ కలిగియుండు ప్రియుడా ||ప్రేమ||

ప్రేమించు సహోదరుని - ప్రార్ధించు శత్రువుకై (2) 
ప్రేమ యేసుని మనస్సు - ప్రేమ కలిగియుండు ప్రియుడా ||ప్రేమ||

విశ్వాసము నిరీక్షణ - ప్రేమ ఈ మూడు నిలచును (2)
వీటిలో శ్రేష్టమైనది - ప్రేమయే ప్రేమయే  ||ప్రేమ||
_________________________
Prema shashwatha kalamundunu
Prema annitilo shreshtamu(2)

Prema viluvanu siluva jupe -
Prema yettido prabhuvu nerpe (2)
Prema chuupu narula yedala
Prema kaligiyundu priyuda||Prema||

Premalo deerghashanthamu -
Premalo dayaluthvamu (2) 
Prema sahimpa nerpunu 
Prema kaligiyundu priyuda||Prema||

Premalo dambamundadu -
prema uppongadeppudu (2) 
Premalo thaggimpunnadi 
Prema kaligiyundu priyudaa||Prema||

Premalo Sathyamunnadi -
Prema Santhoshamichchunu (2) 
Premaye samaadhaanamu 
Prema kaligiyundu priyudaa||Prema||

Preminchu sahodaruni -
Prardhinchu shathruvukai (2) 
Prema yesuni manassu 
Prema kaligiyundu priyuda||Prema||

Vishwaasamu nireekshana prema -
Ee muudu nilachunu (2)
Veetilo sreshtamainadi 
Prema ye prema ||Prema||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: