Aadari Chere Daare Kanaradu | ఆదరి చేరే దారే కనరాదు

ఆదరి చేరే దారే కనరాదు 
సందె వెలుగు కనుమరుగై పోయే
నా జీవితమే భేజారై పోయే (2) 
ఆ దరి చేరే హైలెస్సో హైలో హైలెస్సా (2) ||ఆదరి చేరే||

1.విద్య లేని పామరులను పిలిచాడు - దివ్యమైన బోధలెన్నో చేసాడు (2)
మానవులను పట్టే జాలరులుగా చేసి - ఈ భువిలో నాకుమీరే సాక్షులన్నాడు (2) ||ఆదరి||

2.ఆ సుడి గాలులేమో వీచెను - అలలేమో పైపైకి లేచెను (2)
ఆశలన్ని అడుగంటిపోయెను - నా జీవితాన చీకటే మిగిలిపోయేను (2) ||ఆదరి||

3. వస్తానన్నాడు విభుడు మాట తప్పడు - ఎంత గండమైనా అండ ప్రభువు ఉన్నాడు (2)
దరి చేర్చే నాథుడు నా చెంతనుండగా - ఎందుకు నీ హృదయాన ఈ తొందర (2)

ఆదరి చేరే దారే నా ప్రభువు
పడవలోన కాలు నిలిపి చూడు
ఈ జీవితాన వెలుగు నిండే చూడు(2) ||ఆదరి||
_________________________________
Aadari chere daare kanaradu 
Sande velugu kanumarugai poye
Na Jeevithana cheekatulai mroge (2)
Aadari Chere Hailessa Hailo Hailessa (2)  ||Aadari||

1. Vidyaleni pamarulanu pilichadu - Divyamaina bodhalenno chesaadu (2)
Manavulanu patte jaalaruluga chesi - Ee buvilo meere naku sakshulannadu (2) ||Aadari ||

2. Aa sudi galulemo veechenu - Alalemo paipaiki lechenu (2)
Aashalanni Adugantipoyenu - Naa Jeevithame Bejaraipoyenu (2) ||Aadari ||

3. Vasthanannadu vibhudu maata thappadu - Entha gandamaina anda prabhuvu Unnadu(2)
Dari cherche nathudu nee chenthanundaga -Enduku Nee Hrudayaana Intha thondara(2) ||Aadari||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: