కొనియా డెదము ఆదరించి - కాపాడువాడు - యీడెర్చువాడు
1. మనకింతవరకు సహాయపడెన్ - తానప్పగించుకొనె
మనకై - మనల నడిపెను సుఖముగను - తనదు -
సత్యము నేర్పించి - కనుపాపగ కాచె..ఆ...ఆ...ఆ.
2. ఈ ధరలోని నరులలో - యదార్ద హృదయుల
ముదమున - తన చిత్తము తెలుపున్ - పదిలముగ
ప్రభు కన్నులు పృధ్విని పరుగెత్తు- ఆ ...ఆ...ఆ...
3. అన్ని సమయములలో - కన్నులతో బోధించును
నన్ను మార్చెన్ తప్పినన్ - పన్నుగ హృదయము
నాదరించె అన్నగురు యేసు ...ఆ....ఆ.....ఆ.......
4. అగ్నివంటి కన్నులు- విఘ్నములనుండి విడిపించున్
తగిన సహాయము చేయును ఎక్కాలమందు
కునుకవు మక్కువ పిల్లలకు ..ఆ.....ఆ....ఆ......
5. హాగరును చూచిన కన్నులు- అనేకులను చూచెను-
ఇశ్రాయేలును కనికరించె - ఎజ్రాకు సహాయపడెన్
నిద్రించవు నెపుడు ఆ .... ఆ .... ఆ ....
6. నీతి మంతుల చూచె -దాదివోలె కాచెను -
జ్యోతులవలె నుండును - అతి బలమిచ్చును
అవసరతన్ - క్షితిని విడువడు ఆ...ఆ ...ఆ ..
7. ఏడు కన్నులు గలవాడు - నేడు నాడు కాపాడు-
ఎడతెగని చెడుగుల బాపున్- బేడుల నేర్పరచువాడు
పాడుడి హల్లెలూయ ఆ ....ఆ......ఆ........
No comments:
Post a Comment