Maa paina neevu chupina premakai | మా పైన నీవు చూపు ప్రేమకై


మాపైన నీవు చూపు ప్రేమకై - కళ్లు చెమ్మగిళ్ళేనయా (2) మాలో ఏముందయా మాకర్థమే కాదయా 
మాలో ఏముందయా అస్సలర్థమే కాదయా 
జీవితాంతం నీ కౌగిలిలో మేమయ్య యేసయ్య  ఒదిగిపోతానయ్య ఒదిగిపోతానయ్య ఒదిగిపోతానయ్య నీవు చూపు ప్రేమకై 

1.అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైన - 
దావీదు నీ దయతో రాజాయేగా (2)
నీకే తండ్రిగా మార్చినా స్తుతించినా ఆ ఋణమే తీరునా (2)
ఒదిగిపోతానాయా నీ కౌగిలిలో ఒదిగిపోతానాయా ఒదిగిపోతానాయా నీ సన్నిధిలో ఒదిగిపోతానాయా ||మాపైన||

2.ఆప్తులైన వారే - మమ్ము విడిచి వెళ్ళినా 
మాకున్న వారే - మాకు దూరమైనను (2) 
నీవే తోడై నిలువగా స్తుతించినా - 
ఆ ఋణమే తీరునా (2) 
ఒదిగిపోతానాయా నీ కౌగిలిలో ఒదిగిపోతానాయా ఒదిగిపోతానాయా నీ సన్నిధిలో ఒదిగిపోతానాయా ||మాపైన||

No comments: