ప్రేమా ప్రేమ .. నీ పేరే (2)
ప్రేమా ప్రేమ .. నీ పిలుపే
ప్రేమా ప్రేమ .. నీ పేరే
ప్రేమా ప్రేమ .. నీ పిలుపే
ప్రేమా ప్రేమ .. నీ పేరే
1.ప్రేమే మార్గము - ప్రేమే సత్యము
ప్రేమే జీవము - నీ వరమే
ప్రేమే శోభము - ప్రేమే శాంతము
ప్రేమే శ్రేష్టము - నీ గుణమే
చెలిమే కోరీ - దరికే చేరీ
కరుణే చూపీ - కలతను బాపి
నిరతము నిలుచును - నీ దివ్య ప్రేమ
2.ప్రేమే త్యాగము - ప్రేమే సాక్ష్యము
ప్రేమే మోక్షము - నీ చరితే
సిలువే మోసీ - బ్రతుకే మార్చిన
కలువరీ ప్రేమ - నా కొరకే
ప్రేమకు మూలం - ప్రేమకు రూపం
నీవే యేసు - ప్రేమకు ప్రాణం
అనుదినం అనుక్షణం నీ ప్రేమలోనే
English Lyrics
Aa... aa...
Premā prema.. Nee pere (2)
prema prema.. Nee pilupe
prema prema.. Nee pere
prema prema.. Nee pilupe
preme prema.. Nee pere.
1.Prēmē maargamu - prēmē sathyamu
Prēmē jeevamu - nee varame
Preme śhobhamu - preme śhanthamu
Prēmē śhrēṣhṭamu - nee guṇamē
Chelimē kōrī - dharikē chērī
Karuṇē chūpī - kalathanu baāpi
Nirathamu niluchunu - nee divya prēma
2.Preme thyagamu - prēmē sākṣhyamu
Prēmē mōkṣhamu - ne charite
Siluvē mōsī - brathukē māarchina
Kaluvarī prēma - naa korakē
Prēmaku mulaṁ - prēmaku rūpaṁ
Neevē yēsu - prēmaku praaṇaṁ
Anudinaṁ anukṣhaṇaṁ nee prēmalōne
– Joshua Shaik
No comments:
Post a Comment