దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లుగా
నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది
నిన్నే ఆశ్రయిచాను నీ సన్నిధికి చేరినవారు
1.ఎగసిపడే అలలను కొంటిని ఎండమావులను చూసి -
ఎరుగక నేను అంత దూరం పరుగెత్తితిని (2)
జీవజలము నీవని జీవాధిపతి నీవేనని (2)
ఆ నిత్యజీవము నీ లోనే ఉన్నది (2) ||దుప్పి||
2.నీ వాక్యమే దేవా నన్ను బ్రతికించినది -
భాషలో నేమది నిచ్చి నన్ను ఓదార్చినది(2)
నా పాదములకు దీపమై నా తోవకు వెలుగై(2)
నన్ను నడిపించినది నీ వాక్యమే (2) ||దుప్పి||
3.జుంటి తేనె ధారలకన మధురమైనది నీవాక్యం -
మేలిమి బంగారు కన్న కోరదగినది (2)
వెలగల ముత్యముకన్న రత్నరాసులకన్నా(2)
నీ వాక్యమే ఎంతో కోరదగినది (2) ||దుప్పి||
No comments:
Post a Comment