నా చెంత చేరి ముచ్చటించి - ప్రేమను పంచావు (2)
నేను నీ వాడను నీవు నా ప్రియుడవు యేసయ్య (2) ||హృదయ||
1.నీ ప్రసన్నత నే చూచుటకు - నీ ఆలయములో ద్యానించుటకు (2)
నా జీవితకాలమంతా నీతో నివసించుటకు (2)
ఒక్క వరమియ్యవ యేసయ్య ||నేను నీ వాడను||
2.ఆత్మ ఫలములు ఫలియించుటకు - ఆత్మ వరములు కలిగుండుటకు (2)
ఆత్మల సంపాధనలో అలయక పరిగెత్తుటకు (2)
నన్ను బలపరచవా యేసయ్య ||నేను నీ వాడను||
3.ఉపదేశములో నే నిలుచుటకు - నా దర్శనమును కాపాడుకొనుటకు (2)
నను నమ్మిన యజమానుడా నిన్నే సంతోషపరచుటకు (2)
నీ కృపనియ్యవ యేసయ్య ||నేను నే వాడను||
No comments:
Post a Comment