Ma kosame neevu baliyaina | మా కోసమే నీవు బలియైన

మా కోసమే నీవు బలియైన ఓ యేసయ్యా (2) యేసయ్యా ... యేసయ్యా ... యేసయ్యా ... యేసయ్యా (2)

1.తోడులేని జీవితాలకు తోడువైనావయ్యా 
మోడుబారిన జీవితాలను చిగురింపచేసావయ్యా (2)
నిన్ను తెలుసుకున్నామయ్యా 
మాకు దిక్కు నీవేనయ్యా (2) ||యేసయ్యా||

2.గాడాంధకారంలో ఉన్న మాకు వెలుగునిచ్చావయ్యా 
తల్లి నీవై తండ్రి నీవై ఆదరించావయ్యా (2)
ఉన్నవాడవు నీవేనయ్యా - మము కన్నవాడవు నీవేనయ్యా (2) ||యేసయ్యా||

No comments: