కొనియాడెదము.. ప్రకటించెదము.. వివరించెదము.. లోక రక్షకుడే పుట్టెను పాపుల రక్షకుడే వచ్చెను (2)
1. ఎవరీ పాపుల రక్షకుడు? దేవుడే పంపిన రక్షణే యేసయ్య దైవమై దిగినా తరునమే ఇదిగా దైవకుమారుడే వచ్చెను పశువుల పాకలో పుట్టెను (2)
2. ఈ రక్షకుడు ఏమి చేశాడు? రక్షకుడే ఏతెంచెగా పాపమే పోయేగా రక్షణే కలిగెగా లోకమే మురిసేగా పాపము జయింపా వచ్చెను లోక పాపమునే మోసెను (2)
3. పాపం పోయిందా.. అయితే ఇప్పుడేంటి? మరణమే జయించి సాతాన్నే త్రొక్కిన జీవమే ఇచ్చెగా నరకమే మోసెగా పరక్రముడై వచ్చెను పరలోక భాగ్యం ఇచ్చెను (2) కీర్తించెదము.. కొనియాడెదము.. ప్రకటించెదము.. వివరించెదము.. లోక రక్షకుడే పుట్టెను పాపుల రక్షకుడే వచ్చెను (2)
No comments:
Post a Comment