దివ్య స్వరూపుడ ... దయగల మా తండ్రి
||దేవాది||
1. ఒంటిగ నున్న మమ్ము ... జంటగ మార్చి
బిడ్డలనే మాకు ...... బహుమతిగా ఇచ్చి
మముగని పెంచి ... పోషించుచున్న తండ్రి
అందుకొనుమయా ..... మా అర్పణను
||దేవాది||
2. అర్పించుచున్నాము ... మా అర్పణను
నీ పాదముల చెంత ..... మా హృదయ కానుకగ
కష్టములెదురైన ..... కన్నీటిమయమైన
కదలక నీ కోసం ..... కనిపెట్టుకొనియుందుము
||దేవాది||
No comments:
Post a Comment