Yesuni Bhajiyinpave Manasa | యేసుని భజియింపవే మనసా

719

యేసుని భజియింపవే మనసా భాసమాన తేజుని - ఘన రక్షకుని  ||యేసు|| 

1. ధిమికిట ధిమికిట దివ్య మృదంగా - తకిట తకిట యని తాళము వేయుచు ||యేసుని||

2. బిలహరి సారమతి కాంభోజి - బృందాన సారంగా కదంబము - రాగస్వర రంజితమై - ఆ ... ఆ దేవుని రాజ్యము కరుణామృతమెలుకగా  ||యేసుని||

3. రాగం తానం పల్లవి రస మాధురి సుమ వల్లరి - యేసు పద పద్మములపై కొలపోసి తలపోసి తరియించుము ||యేసుని|| 
                              - ఆచార్య ఆరార్కేమూర్తి

No comments: