నా జీవం నా సర్వం నీవే దేవా (2)
నా కొరకే బలియైన గొర్రెపిల్లా- నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా - నా జీవం నా సర్వం నీవే దేవా (2)
తప్పిపోయిన నన్ను వెదకి రక్షించిమంచి కాపరివై
నాకై ప్రాణమిచ్చితివి (2)
ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకైవిరిగి నలిగిన హ్రుదయమె నే నర్పింతును (2)
నా జీవం నా సర్వం నీవే దేవా (2 )
నా కొరకే బలియైన గొర్రెపిల్లానా కొరకే రానున్న ఓ మెస్సయ్యా (2)
నా జీవం నా సర్వం నీవే దేవా (2)
No comments:
Post a Comment