నీలాల నింగిలో ఒక తార వెలసింది -
ఆ తార కాంతిలో తెలిసింది ఒక రూపం (2)
We wish you Happy Christmas
We wish you Merry Christmas (2) ||నీలాల||
ఆ రూపమే ఇమ్మానుయేలని
ఆ రూపమే రక్షించు మార్గమని (2)
We wish you Happy Christmas
We wish you Marry Christmas (2) ||నీలాల||
ఆకాశంలో ఒక దూత గొల్లలకు
వినిపించెను ఆ శుభవార్త (2)
దావీదు పట్టణమందు రక్షకుడు ఉదయించాడని (2) ఆయనే ప్రభువైన క్రీస్తేసని - ఆయనే ఇమ్మానియేల్ అని (2)
We wish you Happy Christmas
We wish you Marry Christmas (2) ||నీలాల||
ఆకాశంలో ఒక తార జ్ఞానులను -
నడిపించేను బెత్లహేమునకు (2)
బంగారాన్ని సాంబ్రాణి బోళమును అర్పించిరి (2)
ఆయనే ప్రభువైన క్రీస్తేసని - ఆయనే రక్షించు రారాజు అని (2)
We wish you Happy Christmas
We wish you Marry Christmas (2) ||
నీలాల||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment