Showing posts with label ప్రేమ కనికరము చూపావు. Show all posts
Showing posts with label ప్రేమ కనికరము చూపావు. Show all posts

02 January 2022

Prema Kanikaramu Chupavu | ప్రేమ కనికరము చూపావు

ప్రేమ కనికరము చూపావు నా జీవితంలో 
నీ ప్రేమ కనికరము చూపావు నా జీవితంలో
 హృదయ వేదన బాధలలో ( నను ) ఓదార్చినావు యేసయ్య 

నా పాదములు తొట్రిల్లినప్పుడు - నన్నాదుకొన్నావు
నా విశ్వాసము స్తంభించినప్పుడు - నన్ను ధైర్య పరిచావు 
కఠినమైన నా హృదయమును - కన్నీటి ధారతో నింపావు 

నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా ఇచ్చావు 
నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయక పరిశుద్ధాత్మతో నింపావు 
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...