Showing posts with label ఒక పాట మ్రోగింది వీనుల. Show all posts
Showing posts with label ఒక పాట మ్రోగింది వీనుల. Show all posts

02 June 2021

Oka Paata Mrogindi Veenula Vinduga | ఒక పాట మ్రోగింది వీనుల విందుగా

ఒక పాట మ్రోగింది వీనుల విందుగా - 
ఒక తార సాగింది కన్నుల పంటగా (2)
జనులందరికీ పరమ సంతసం -
కలిగించే రక్షకుడు పుట్టాడని (2) ||ఒక పాట||

1.చూపులో విరిసె వెన్నెల చల్లదనం - 
మాటలో కురిసె కమ్మని కరుణరసం (2)
శతకోటి దీపాల - కాంతులు వెదజల్లే (2)
సుత యేసుక్రీస్తు పుట్టాడని (2) ||ఒక పాట||

2.రాజ్యాలనేలే రారాజు ఆ ప్రభుడు - 
పూజింపదగిన బలవంతుడగు విభుడు (2)
పాపాలనే బాపి- నిత్యము తోడుండే (2)
కాపరిగా ఇలపుట్టాడని (2) ||ఒక పాట||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...