Showing posts with label కనులు నిన్నే చూడలని. Show all posts
Showing posts with label కనులు నిన్నే చూడలని. Show all posts

20 April 2022

Kanulu ninne chudalani | కనులు నిన్నే చూడలని

కనులు నిన్నే చూడలని - మనస్సు నిన్నే చేరాలని
నా తోడుగా నివు ఉండలనీ - ఆశగా ఉన్నది
ఆశగా ఉన్నది
ఆశగా ఉన్నది యేసయ్యా ఆశగా ఉన్నది ||కనులు||

నీతిగా నిలిచావు - నిందలే మెసావు
రక్షగా ఉన్నావు - రక్తమే కార్చావు
నే మరువలేను నీ త్యాగము - నే విడువలేను నీ మార్గం
నీ కృప దీవనే పోందాలని ||ఆశగా||

జీవమై ఉన్నావు - జీవితం ఇచ్చావు
ప్రేమనే పేంచావు - ప్రాణమే వీడిచావు
ఏమిఇవ్వగలను నీ ప్రేమకు - ఆపురుపమైన నీ కరుణకు
హృదయమే - ప్రేమతో ఇవ్వాలని ||ఆశగా||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...