Showing posts with label నా ప్రాణమా ప్రభునే స్తుతియించుమా. Show all posts
Showing posts with label నా ప్రాణమా ప్రభునే స్తుతియించుమా. Show all posts

23 September 2022

Naa pranama prabhune|నా ప్రాణమా ప్రభునే స్తుతియించుమా


నా ప్రాణమా ప్రభునే స్తుతియించుమా (2) 
సర్వలోక నాధుడని శక్తిగల దేవుడని -
సర్వోన్నతుడని సజీవుడని (2) 
స్తుతియు మహిమ ఘనత ప్రభావములు నీకె చెల్లునని (2) 
నా ప్రాణమా (2) 

ఆదియైన దేవుడని అంతము అతడేనని -
అధ్వీతీయ నాధుడని అనంతుడని (2) 
తనను పోలి ఎవరు లేరని 
ఆది సంభూతుడు నీవాడని 
నా ప్రాణమా నా దేవుని మన దేవుని ఆరాధించుమా (2) 
స్తుతియు (2) 
నా ప్రాణమా (2)

దేవాధి దేవుడని తనయుడు అతడేనని లోక రక్షకుడని విమోచించే నాధుడని (2) 
అంధకార బంధాధికారములో నుండి నిన్ను విడుదల చేసి రాజ్య వారసునిగ చేసెనని నా ప్రాణమా నా దేవుని మన దేవుని కీర్తించుమా (2) 
స్తుతియు (2) 
నా ప్రాణమా (2) 

ఒలీవ చెట్టని, వల్లీ పద్మమని, 
ధ్రాక్ష వల్లని, దేవదారు వృక్షమని 
దీనుడు యేసయ్య హిస్సోపు తోనే కడుగునని,
హిమము కన్న తెల్లగా శుద్ధీకరించునని
నా ప్రాణమా నా దేవునీ మన దేవునీ సన్నుతించుమా (2) 
స్తుతియు (2) 
నా ప్రాణమా (2) 

హల్లెలూయ గీతాలతో నోటి నిండ నవ్వులతో
సియోనుకు చేరేదం నా ప్రాణమా, ప్రాణప్రియుని చేరేదం నా ప్రాణమా (2)

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...