Showing posts with label Deva kavave nedu mammulan lyrics. Show all posts
Showing posts with label Deva kavave nedu mammulan lyrics. Show all posts

21 August 2020

Deva Kavave Nedu Mammulan | దేవ కావవే నేడు మమ్ములన్

540    
సాయంకాల ప్రార్ధన

దేవ కావవే - నేడు మమ్ములన్ = నీవెరాత్రి కాచినావు - నీకు స్తోత్రము ||దేవ||

1. ఆపదలు మమున్ - అంటకుండను = కావుమయ్య నేడు నీదు - కఱుణ తోడను  ॥దేవ||

2. నేటి కార్యముల్ - నేడె చేయగా = సూటియైన త్రోవ మాకు - చూపుమోప్రభో  ||దేవ||

3. చెడ్డ కార్యముల్ - చేయకుండను = దొడ్డబుద్ధినిచ్చి మమ్ము నుద్ధరించుము దేవ॥దేవ||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...