Showing posts with label నాదు జీవితానికి నీవె నాయకుడవు. Show all posts
Showing posts with label నాదు జీవితానికి నీవె నాయకుడవు. Show all posts

21 August 2020

Naadu jeevithaniki neeve | నాదు జీవితానికి నీవెనాయకుడవు

నాదు జీవితానికి నీవెనాయకుడవు
నాదు జీవితానికి నీవే నాయకుడవు
యేసయ్యా ... యేసయ్యా ..... (2) 

1. స్నేహితులే నన్ను పరిహసించగా ... 
    బంధువులే నన్ను బాధించగా ... 
    అన్యులే అవమానించగా .. 
    ఆదరించి ఆశ్రయము నిచ్చితివా ... 
    నన్నాదరించి ఆశ్రయము నిచ్చితివా
                                       ||యేసయ్యా||
2. దిక్కులేని కష్టకాలములో ... 
    దుష్టుడే నన్ను దూషించగా .... 
    మిక్కిలి ప్రేమతో నా ప్రభువా ... 
    నన్నక్కున జేర్చుకొని నా ప్రభువా ...
    నాకండగ నిలిచినావ నా ప్రభువా 
                                      ||యేసయ్యా||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...