Showing posts with label Modubaarina Naa Mahima Jeevitham lyrics. Show all posts
Showing posts with label Modubaarina Naa Mahima Jeevitham lyrics. Show all posts

08 June 2021

Modubaarina Naa Mahima Jeevitham | మొడుబారిన నా మహిమ జీవితం

మొడుబారిన నా మహిమ జీవితం - చిగురింప చేయుమయా 
నా ఆత్మీయ వ్యవసాయకా - నా బలము నీవే నా యేసయ్యా 

1. నీ సన్నిద్ధిని విడిచితిని లోకంతో నడచితిని - నీ ఆత్మను కోల్పోతిని అనాధగా మిగిలితిని 
చేదైన నన్ను మధురము చేసి - పండించు నీ ప్రేమతో 

2. తలాంతులను ఇచ్చినా తలగా నన్ను చేసినా - ఫలియించు కాలానికి నీ బలమును కోల్పోతిని 
నీ బలము నిచ్చి ఫలియింప చేసి - నడిపించు నీ సేవలో
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...