Showing posts with label Bhajiyinthumu Ninu Jagadeeshaa lyrics. Show all posts
Showing posts with label Bhajiyinthumu Ninu Jagadeeshaa lyrics. Show all posts

08 October 2020

Bhajiyinthumu Ninu Jagadeeshaa | భజియింతుము నిను జగదీశా

భజియింతుము నిను జగదీశా -
శ్రీ యేసా మా రక్షణ కర్తా (2) 
శరణు శరణు మాదేవా యెహోవా- 
మహిమాన్విత చిర జీవనిధి (2)   ||భజియింతు||

1. విమల సెరాపులు దూత గణంబులు 
    చూడగ లేని తేజోనిధివే (2) 
    మా యాగములకై సిలువ మ్రానుపై 
    దీనుడవై మరణించితివే (2)         ||శరణు||

2. ప్రప్రధముడ మరి కడపటి వాడా -
    మృతుడై బ్రతికిన నిరత నివాసి (2) 
    నీ భజనయే మా జీవాధారం -
    చేకొనవే మాస్తుతి ధూపం (2)     ||శరణు||
                                          - రంజిత్ ఓఫిర్

DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...