Showing posts with label ఆయనే నా సంగీతము. Show all posts
Showing posts with label ఆయనే నా సంగీతము. Show all posts

18 August 2020

Aayane Naa Sangeethamu | ఆయనే నా సంగీతము

ఆయనే నా సంగీతము - బలమైన కోటయును
జీవాధిపతియు ఆయనే - జీవితకాలమెల్ల స్తుతించెదను ||ఆయనే||

1. స్తుతుల మధ్యలో నివాసం చేసి - 
    దూతలెల్ల పొగడే దేవుడాయెనే 
    వేడుచుండు భక్తుల మొరలు విని 
    దిక్కులేని పిల్లలకు దేవుడాయనే  ||ఆయనే||

2. ఇద్దరు ముగ్గురు నా నామమున - 
    ఏకీభవించిన వారి మధ్యలోన 
    ఉండెదననిన మన దేవుని 
    కరములు తట్టి నిత్యం స్తుతించెదము  ||ఆయనే||
                                          
3. సృష్టికర్త క్రీస్తుయేసు నామమును 
    జీవిత కాలమెల్ల కీర్తించెదము 
    రాకడలో ప్రభుతో నిత్యముందుము 
    మ్రొక్కెదము స్తుతింతుము పొగడెదము ||ఆయనే||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...