Showing posts with label Yesusami neeku Nenu lyrics. Show all posts
Showing posts with label Yesusami neeku Nenu lyrics. Show all posts

09 January 2022

Yesu swami neeku nenu యేసుసామి నీకు నేను

455
All to Jesus I surrender

1.యేసుసామి నీకు నేను - నా సమస్త మిత్తును 
నీ సన్నిధిలో వసించి - ఆశతో సేవింతును 

      ||నా సమస్తము నా సమస్తము -
        నా సురక్షకా నీ కిత్తు నా సమస్తము||

2. యేసుసామి నీకె నేను - దోసి లొగ్గి మ్రొక్కెదన్  
తీసివేతు లోకయాశల్ - యేసు చేర్చుమిప్పుడే.

3. నేను నీవాడను యేసు - నీవును నావాడవు 
నీవు నేను నేకమాయె - నీ శుద్ధాత్మ సాక్ష్యము

4. నీకు నన్ను యేసు ప్రభూ - ఈయనేనె యేగితి 
నీదు ప్రేమశక్తి నింపు - నీదుదీవె నియ్యవే

5. యేసు నీదె నా సర్వాస్తి - హా సుజ్వాలన్ బొందితి
హా సురక్షణానందమా - హల్లెలూయా స్తోత్రము
               - ఎం. జి. రామాంజులు

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...