Showing posts with label Avadhulu Leni Aaradhana Aathma lyrics. Show all posts
Showing posts with label Avadhulu Leni Aaradhana Aathma lyrics. Show all posts

02 May 2021

Avadhulu Leni Aaradhana Aathma | అవధులు లేని ఆరాధన ఆత్మ

అవధులు లేని ఆరాధన - 
ఆత్మ దేవుని ఆరాధన (2)
విసుగక నిత్యము ఆరాధన 
విశ్వమంతా .... ఆరాధన (2)
ఆరాధన ..... ఆరాధన .. 
పరమ తండ్రికే ఆరాధన (2) ||అవధులు||

1.లోకాలనేలే నిత్యదేవునికి ఆకాశ దూతల ఆరాధన -
రక్షణ కర్త ప్రేమ స్వరూపి రాత్రి పగలు ఆరాధన (2)
హృదయ శుద్ధి ఆరాధన సదయుడేసుకు ఆరాధన(2) ||ఆరాధన||

2.మోక్షప్రదాత ఆక్షయుడేసుకు నక్షత్రరాసుల ఆరాధన -  నీతి సూర్యుడు నిర్మల జ్వోతికి నిండుమనసుతో ఆరాధన (2)
దేవసుతినికి ఆరాధన దివ్య మూర్తికి ఆరాధనా (2) ||ఆరాధన||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...