ఇమ్మానుయేలు మనకు తోడు
ఉదయించెనే ప్రకాశించెనే
ఉల్లసించి పాడెదం - ఉత్సహించి పొగడెదం
శుభవార్తను చాటెదం ప్రభు వార్తను ప్రకటించెదం -
1. దీనులకు సువార్తనూ - ప్రకటించుటకు వచ్చెను
పాప శాప సంకెళ్లనూ - విడిపించుటకు వచ్చెను
అపవాది క్రియలనూ - లయపరచుటకే వచ్చెను కృపతో రక్షించునూ - ప్రేమతో క్షమియించునూ
He Came to save the world .. మన రక్షకుడు ...
2. దైవ మహిమనూ విడిచెనూ - మనుష్యరూపిగా వచ్చెను
నీతిమంతులుగ చేయునూ - శాంతినే మనకిచ్చును . నిరతం దయ చూపును - శాశ్వత కృప చూపునూ
మరలా దిగివచ్చును - తన ప్రజలను పాలించునూ
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment