Showing posts with label Shubhodayam Shubhodayam lyrics. Show all posts
Showing posts with label Shubhodayam Shubhodayam lyrics. Show all posts

02 June 2021

Shubhodayam shubhodayam lokanadhuni | శుభోదయం శుభోదయం లోకనాథుని

శుభోదయం శుభోదయం లోకనాథుని జననం - బాల యేసుని ఉదయం 
మానవాళికి అరుణోదయం - అరుణోదయం - శుభోదయం...

1.అంధకార బంధురమైన - మానవాళి జీవితాలలో (2)
వెలుగు రేఖలు విరజిమ్మ - పశుల శాలలో జననం (2) ||శుభోదయం||

2.పాపభరిత శాపపూరిత - మానవాళి జీవితాలలో (2)
రక్షణ కార్యం జరిగించ - పశుల పాకలో జననం (2) ||శుభోదయం||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...