28 February 2023
Mahimatho mana yesu మహిమతో మన యేసు
10 June 2022
Yesukreesthu prabhuva memu | యేసుక్రీస్తు ప్రభువా మేము
29 April 2022
Yesu naamamruthamu kannanu | యేసు నామామృతము కన్నను
14 June 2021
Yesu naayakuda yella velanu | యేసు నాయకుఁడ యెల్ల వేళలను
యేసు నాయకుఁడ - యెల్ల వేళలను నీ - దాసుల నేలుమయ్యా = మోసము లన్నిటి - మునగఁద్రోతునని- బాసలు జేసిన - ప్రభుఁడవు నీవెగా llయేసు||
1.రేయింబవలు మా - న్యాయము చెరిపెడి - మాయ పిశాచిని = త్రోయుమి దూరము - బాయక భక్తుల - చేయి విడువని బహుశ్రేష్టుఁడ నీవెగా llయేసుll
2.హృదయము లోకము - మది పాపము మమ్ము - సతతము శ్రమ పెట్టును =
సదయుఁడ మమ్మును - వదలక నిత్యము - మది తలపులలో - మహిమగ నేలుమీ llయేసుll
3.కాపాడుమి మమ్ము - మాపు రేపు నీ - శ్రీ పాదము లొద్దను = ఏ పాపములును ఏలకుండగ నీ - ప్రాపునఁబెంచుము - మాపాలకుఁడవో llయేసుll
4.మా కొరకై నీ - మేనును మ్రానున - మేకులతోఁ గొట్టగ - మానము మహి ములు - మనుజుల కియ్యను - భానుఁడ రాజుగ - బ్రతికిలేచితివి llయేసుll
07 July 2020
Devuni prema idigo | దేవుని ప్రేమ యిదిగో
04 July 2020
Paradeshulamo priyulaaraa | పరదేశులమో ప్రియులారా
Recent Post
ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina
677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు? ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...
-
మేలు చేయక నీవు ఉండలేవయ్య - ఆరాధించక నేను ఉండలేనయ్య యేసయ్యా. యేసయ్యా .. యేసయ్యా ..యేసయ్యా (2) 1. నిన్ను నమ్మినట్లు నేను - వేరే ఎవరిని నమ్మ...
-
అమరుడవు నీవు నాయేసయ్యా - ఆదియు అంతము నీవేనయ్యా ఆదిలోనున్న నీ వాక్యమే - ఆదరించెను శ్రమకొలిమిలో సొమ్మసిల్లక - సాగిపోదును - సీయోను మార్గములో ...
-
ప్రేమే శాశ్వతమైన - పరిశుద్ధమైన పొదరిల్లు (2) మనసే మందిరమాయే - నా మదిలో దీపము నీవే నిన్ను ఆశ్రయించిన వారిని - ఉదయించు సూర్యుని వలె నిరంతరం నీ...
-
666 నా ప్రాణ ప్రియుడా యేసు రాజా - అర్పింతును నా - హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను - హృదయ పూర్వక ఆరాధనతో - సత్యముగా ||నా ప్రాణ|| 1.అద్భ...
-
ఆపత్కాలమున తన పర్ణశాలలో ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను తన గుడారపు మాటున నన్ను దాచెను ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను యెహోవా నా ప్రాణ దు...