Showing posts with label Naa Hrudayam Nee Aalayam lyrics. Show all posts
Showing posts with label Naa Hrudayam Nee Aalayam lyrics. Show all posts

09 June 2021

Naa hrudayam nee aalayam | నా హృదయం నీ ఆలయం నీవు

నా హృదయం నీ ఆలయం - 
నీవు నివశించు దేవాలయం
నాలోన వశియించుమా - 
దేవా నాలోన వశియించుమా 

1.మోసకరమైన నా హృదయ భారమును - 
మోసితివా యేసయ్యా 
మోక్ష మార్గమున నను నడిపించగ - 
నాలోన వశియించుమా - 
దేవా నాలోన వశియించుమా

2.వ్యాధి కలిగిన నా హృదయ రోగములు - 
బాపితివా యేసయ్యా 
వాగ్దాన ఫలమును పొందుటకు 
నాలోన వశియించుమా - 
దేవా నాలోన వశియించుమా

3.పాపమయమైన నా హృదయ దోషములు - 
కడిగితివా యేసయ్యా 
పరిశుద్ధునిగా ఫలియించుటకు - 
నాలోన వశియించుమా - 
దేవా నాలోన వశియించుమా
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...